బొద్దింకల (cockroach) సమస్యను శాశ్వతంగా తీర్చే చిట్కాలు మరియు శాస్త్రీయ పద్ధతులు
బొద్దింకల (cockroach) సమస్యను శాశ్వతంగా తీర్చే చిట్కాలు మరియు శాస్త్రీయ పద్ధతులు బొద్దింకల బెడద చాలా ఇళ్లలో సాధారణమైన సమస్య. వీటిని చూసినప్పుడు అందరికీ చిరాకు కలుగుతుంది. కేవలం అటూ ఇటూ తిరగడమే కాకుండా, ఫుడ్ పైకి చేరి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఇలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది….