సైఫ్ అలీ ఖాన్‌పై దాడి
బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి – షాకింగ్ ఘటన జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని తన నివాసంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి అందరిని షాక్‌కు గురిచేసింది. అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం, ఈ దాడి…