AP లో భూముల రీ సర్వే మళ్ళీ సురూ
భూముల రీ సర్వే: సమగ్ర విశ్లేషణ ఆంధ్ర ప్రదేశ్‌లో భూముల రీ సర్వే ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇది రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎంతో కీలకమైనది. గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిపిన రీ సర్వే అనేక ప్రశ్నల్ని, సమస్యల్ని కలిగించడంతో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ సర్వేను మరింత పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించేందుకు…