వివరణ

For Clarification

Andhra Pradesh Updates

NTR భరోసా పింఛన్‌ స్కీమ్: అనర్హులపై కట్టుదిట్టమైన చర్యలు

NTR భరోసా పింఛన్‌ స్కీమ్: అనర్హులపై కట్టుదిట్టమైన చర్యలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పింఛన్ల వ్యవస్థలో అవకతవకలు నివారించేందుకు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా బోగస్ పింఛన్లు పొందుతున్న అనర్హులను గుర్తించి, వాటిని తొలగించేందుకు సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా జనవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలు ప్రారంభమయ్యాయి. పింఛన్ల అంశంలో…