వివరణ

For Clarification

Business

TCS Q3 ఫలితాలు: లాభాలు పెరిగినా ఉద్యోగుల సంఖ్య తగ్గడం షాకింగ్

TCS Q3 ఫలితాలు: లాభాలు పెరిగినా ఉద్యోగుల తొలగింపుతో షాక్ TCS Q3 ఫలితాలు: ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) ఫలితాలను జనవరి 9న ప్రకటించింది. లాభాలు భారీగా పెరగడంతో షేర్ హోల్డర్లకు ఆనందం కలిగించగా, ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తామన్న…